prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 9:07 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ములపాకు, అమ్మిరెడ్డి వార్ల కళ్యాణ వేడుకల్లో రెడ్యo సోదరులు.

ప్రజావాణిన్యూస్(మార్చి20)ఖాజీపేట మండలం, బక్కాయపల్లె గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నేత ములపాకు చంద్రమోహన్ రెడ్డి ఏకైక పుత్రిక చి|| ల|| సౌ||గంగా భవాని,దువ్వూరు మండలం, మదిరే పల్లె గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నేత అమ్మి రెడ్డి సంజీవరెడ్డి ల జ్యేష్ఠ పుత్రుడు చి||సంజీవరెడ్డి ల కళ్యాణం.దువ్వూరు లోని దేవాన్ష్ కళ్యాణ మండపంలో జరిగింది.వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యo వెంకటసుబ్బారెడ్డి, వైఎస్ఆర్సిపి నేత, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యo చంద్ర శేఖర్ రెడ్డి లు పాల్గొని నూతన వధూవరులు కలకాలం చూడముచ్చటైన జంటగా ఉండాలని అక్షింతలు చల్లి దీవెనలు అందించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి ముత్తూరు వెంకట సుబ్బయ్య,వైఎస్ఆర్సిపి జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బత్తల సుబ్బరాయుడు యాదవ్, వైఎస్ఆర్సిపి నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు గంగి రెడ్డి నాగిరెడ్డి, వైఎస్ఆర్సిపి నేత, కడప ఆర్ట్స్ కాలేజీ మాజీ చైర్మన్ మద్దిక నాగేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి మండల నేత మల్లె ఓబయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు