మున్సిపల్ బడ్జెట్ ను సద్వినియోగం చేసుకొని హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలనీ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ పాలకవర్గం  మున్సిపల్ అధికారులకు సూచించారు..

సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి మున్సిపల్ బడ్జెట్ ను సద్వినియోగం చేసుకొని హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలనీ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ మున్సిపల్ పాలకవర్గం  మున్సిపల్ అధికారులకు సూచించారు.బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపాల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, సమక్షంలో 2026-2027 మున్సిపల్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 2026-2027 హుస్నాబాద్ మున్సిపల్ వార్షిక బడ్జెట్...