మున్సిపల్ కార్యాలయంలో ఈపీఎఫ్‌పై అవగాహన సదస్సు<br>

మున్సిపల్ కార్యాలయంలో ఈపీఎఫ్‌పై అవగాహన సదస్సు* కార్మికుడు తప్పనిసరిగా ఈపీఎఫ్ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి తమ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవాలని జమ్మికుంటజూలై 27 (ప్రజావాణి)జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులువాటర్ సప్లై సిబ్బంది  కార్యాలయ సిబ్బందికి ఈపీఎఫ్  పై సోమవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారుఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈపీఎఫ్‌లో ఉద్యోగి నుంచి 12 శాతం మున్సిపాలిటీ యాజమాన్యం నుంచి 12 శాతం చొప్పున నిధులు జమ అవుతాయనిస్పష్టంచేశారుఈపీఎఫ్ సభ్యుడు అనుకోకుండా మరణిస్తే నామినీకి రూ. 2.5...