మున్సిపల్ కార్యాలయంలోప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు<br>

* పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట ఆగస్టు 6 (ప్రజావాణి)జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్  జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్  మాట్లాడుతూ తెలంగాణ దారి దీపం జయశంకర్  తెలంగాణ ఙ్ఞాన సూత్రం జయశంకర్ పుట్టుక నీదిచావు నీదిబతుకంతా తెలంగాణదిఅనే చందాన జయశంకర్  జీవితం సాగింది తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఉద్యమ సారథి కేసీఆర్ కి గురుతుల్యులు...