మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 9 సాయంత్రం నుండి 11 సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బంద్* *పోలీస్ కమిషనర్ సునీల్ దత్*
*మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 9 సాయంత్రం నుండి 11 సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బంద్* *పోలీస్ కమిషనర్ సునీల్ దత్* ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఫిబ్రవరి11 తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఆయా మున్సిపాలిటీ ప్రాంతాలలో మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. *ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 9 వ తేదీన సాయంత్రం 5:00 గంటల నుండి ఫిబ్రవరి 11 న...