మున్సిపల్ ఆఫిస్ లోఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మున్సిపల్ ఆఫిస్ లోఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి * నిర్లక్ష్యంపై అధికారులకు తీవ్ర హెచ్చరికజమ్మికుంట జులై 10 (ప్రజావాణి) ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులను నిలదీశారు. పట్టణంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలు వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు తాగునీటి సరఫరా మురుగు కాలువల నిర్వహణచెత్త సేకరణ ప్రధాన చౌరస్తాల పరిశుభ్రత తదితర అంశాలపై అధికారులను ప్రశ్నిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారుఈ సందర్భంగా ఎమ్మెల్యే...