మున్నూరు కాపు సంఘ నాయకులకు ఘన స్వాగతం

*మున్నూరు కాపు సంఘ నాయకులకు ఘన స్వాగతం* *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 19పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణానికి విచ్చేసిన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులకు ఘన స్వాగతం పలికారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తం పటేల్, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇంచార్జ్ ఇందూరి తిరుపతి పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబిపు శ్రీనివాస్ పటేల్, రాష్ట్ర కార్యదర్శి...