ముదిగుంట పాఠశాలలో ‘షీ టీమ్’ అవగాహన సదస్సు

విద్యార్థినుల రక్షణే ధ్యేయం అత్యవసర సమయాల్లో షీ టీమ్ నంబర్లను సంప్రదించాలి జైపూర్,జూలై23, ప్రజావాణి: మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్.ఐ. ఉషారాణి ఆదేశాల మేరకు జైపూర్ మండలంలోని ముదిగుంట జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థినుల భద్రత, రక్షణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా షీ టీమ్ సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు, విద్యార్థినుల రక్షణే ధ్యేయంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయని వివరించారు. ఎవరైనా వేధింపులకు గురిచేసినా,...