ముడుపుల వేముల గ్రామ సచివాలయం ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఆర్డీవో శ్రీనివాస్.

అన్నమయ్య జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16) పీలేరు మండలం ముడుపులు వేముల గ్రామం సచివాలయం ఆకస్మిక తనిఖీ చేపట్టి ఆర్డీవో శ్రీనివాస్ రికార్డులు పరిశీలించారు.ఈ సందర్భంగా సచివాలయంలో అందుబాటులో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి వెంకటేష్, గ్రామ సర్వేయర్ నరేంద్ర, డిజిటల్ అసిస్టెంట్ విజయ్, విలేజ్ పోలీస్ భార్గవి వెటర్నరీ అసిస్టెంట్లు అందరూ అందుబాటులో ఉండటంతో అందుబాటులో లేని వారిపై ఆర్డిఓ విచారించారు అయితే కొంతమంది గ్రామ సచివాలయం ఉద్యోగులు వృత్తిరీత్యా జనాభా లెక్కల కోసం వెళ్లారని మరికొందరు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది...