ముగిసిన గడువు..? పందిళ్ళపల్లి మాజీ కార్యదర్శి పై విచారణ ఏమాయేను…?<br>
**8నెలలు గడుస్తున్న ప్రజావాణి దరఖాస్తుకు మోక్షం ఎన్నాళ్లకు...? *ఆదేశాలు అందిన 10 రోజుల్లో వివరణలు ప్రశ్నార్థకమే....?ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి రేకుల షెడ్డు వ్యవహారంలో గత ఏడాది నవంబర్లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామానికి చెందిన బాధితులు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో నాటి డిపిఓ రాంబాబు సమగ్రంగా రెండు దశల్లో విచారణ చేసి విచారణ నివేదిక జిల్లా కలెక్టర్కు ఇటీవల సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ మాజీ...