ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందుర్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందుర్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు** *మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్, హరీశ్ రావుల పై తీవ్ర అభ్యంతరకరమని ఆరోపిస్తూ నిరసిస్తూ...,* షాద్ నగర్ ప్రజావాణి జులై 14: బీఆర్ఎస్ నాయకులు కొందుర్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ప్రజలను రెచ్చగొట్టేలా, రాజకీయ విద్వేషాలను పెంచేలా ఉన్న ఇటువంటి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యాఖ్యలను ఎవరూ చేయకూడదని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగిన...