ముఖ్యమంత్రిమంత్రులుఇంచార్జ్ వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన

ముఖ్యమంత్రిమంత్రులుఇంచార్జ్ వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన*  ఇల్లందకుంట మండల కాంగ్రెస్ నాయకులు- భవన నిర్మాణానికి ప్రణవ్ కృషి- మంత్రుల దృష్టికి తీసుకెళ్లి,ఈ విషయంపై చర్చించిన ప్రణవ్* పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్వంసం తప్ప అభివృద్ధి లేదుజమ్మికుంట జూన్ 28 (ప్రజావాణి)ఇల్లందకుంట మండల కేంద్రంలో నూతన తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి కృషి చేసిన హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఇల్లందకుంట మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు నాయకులు..ఆదివారం రోజున ఇల్లందకుంట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు...