ముందస్తు అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు”

కడపజిల్లాఏప్రిల్8(ప్రజావాణిన్యూస్)పర్లపాడు,ముందస్తు అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు.రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆర్ ఎస్ ఓ డిమాండ్.స్థానిక రాజుపాలెం మండలం పర్లపాడు గ్రామ పంచాయతీలో ముందస్తు అనుమతులు లేకుండా ల్యాండ్ కన్వర్షన్ లేకుండా పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్న పట్టించుకోని గ్రామ మండల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ ఒక ప్రకటన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు పర్లపాడు గ్రామంలో మాట్లాడుతూ పర్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని 402 సర్వే నంబర్ నందు ప్రభుత్వ అసైన్మెంట్ భూమిలో అక్రమ తవ్వకాలు...