ముందస్తు అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలి..ఎస్ఎఫ్ఐ
కడప ప్రజావాణి న్యూస్ మార్చి25 ముందస్తు అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలిఎ స్ఎఫ్ఐజిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్,వీరపోగు రవి.కడ జిల్లాలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బుధవారం కడప నగరంలోని వారి కార్యాలయం లో విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాల సుమంత్,వీరపోగు రవి అన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ.రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగిసకముందే కడప జిల్లాలో అక్రమ ముందస్తు అడ్మిషన్లు చేయడం...