మీ అంతర్గత రాజకీయాలకు దివ్యాంగులే బలివేడుకా
మీ అంతర్గత రాజకీయాలకు దివ్యాంగులే బలివేడుకా 40 రోజుల్లో ఇస్తామన్న ఉప పరికరాలు… 14 నెలలు గడిచినా ఎందుకు పంపిణీ లేదు బీజేపీ నేతల హామీలు గాలిలోనే… దివ్యాంగులకు ఉప పరికరాలు ఎక్కడ ఎన్పి ఆర్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి దివ్యాంగులకు ఉప పరికరాల పంపిణీ విషయంలో చోటుచేసుకున్న జాప్యం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. “40 రోజుల్లో అందిస్తాం” అన్న బిజెపి నాయకుల హామీ… 14 నెలలు గడిచినా అమలుకాలేదనే రంగారెడ్డి జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు...