మీడియా గొంతు నొక్కేందుకే శ్రీహరి అరెస్ట్ -కాకాణి”

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్15)''శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వై ఎస్ ఆర్ సీ పీ సోషల్ మీడియా ప్రతినిధి శ్రీహరి అరెస్టు మీద మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు"డా"కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి శ్రీహరి గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా శ్రీహరి గారి...