prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 8:10 am Digital Edition : PRAJA VANI

మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

*మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్*
షాద్ ప్రజావాణి జూన్ 11:
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్  పరిగి రోడ్డు అంబికా స్టీల్ షాప్ వద్ద మిషన్ భగీరథ లీకేజీ మరమ్మత్తు పనులను పరిశీలించిన షాద్  నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి, కౌన్సిలర్ రాజు నాయక్,  జమ్రుద్ ఖాన్, మున్సిపల్ అధికారులు సాయి కిరణ్, నరేష్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.