మినర్వా గ్రామర్ హై స్కూల్‌కు 100% ఫలితాలతో ఘన విజయం
ఘట్కేసర్, ఏప్రిల్ 29 (ప్రజావాణి): మినర్వా గ్రామర్ హై స్కూల్ ఈ విద్యాసంవత్సరం SSC పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి విశిష్ట విజయాన్ని నమోదు చేసుకుంది. పాఠశాల విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించడం విద్యా నాణ్యతకు నిదర్శనంగా నిలిచింది. ఈ విజయానికి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారం ప్రధాన కారణాలని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల నిరంతరం కృషి చేస్తోందని తెలిపింది. పాఠశాల టాపర్‌గా బొండాల ప్రణీత్ రాజ్ 555 మార్కులు సాధించగా, షాహ్నున్నిసా 543...