మిడుతూరు హరిజనవాడలో పునీత పాట్రేపియో దేవాలయం (చర్చి)ని ప్రారంభించిన, బిషప్ సగినాల్ పాల్ ప్రకాష్, డి.డి కడప

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) ఖాజీపేట మండలం,మిడుతూరు హరిజనవాడలో పునీత పాట్రేపియో దేవాలయం (చర్చి) ప్రారంభోత్సవంలో పాల్గొన్న రెడ్యం సోదరులు.మిడుతూరు గ్రామ పెద్దలు,యువకులు ఆధ్వర్యంలో ఘనంగా,కన్నుల పండుగగా చర్చి ప్రారంభం.ఖాజీపేట మండలం, మిడుతూరు హరిజనవాడలో పునీత పాట్రేపియో దేవాలయం (చర్చి)ని బిషప్ సగినాల్ పాల్ ప్రకాష్ డి.డి కడప మేత్రాసనులు శనివారం ఆశీర్వదించి,ప్రారంభోత్సవం గావించారు.అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా బిషప్ గారిని పెద్ద ఎత్తున ఊరేగిస్తూ గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ...