prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 9:26 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మా ప్రియమైన కల్లూరి చెంగయ్య 50 వ పుట్టినరోజు సందర్బంగా అనంతపురం జిల్లాలో పుట్టినరోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ కల్లూరు జంగయ్య, పుట్టినరోజు సందర్భంగా అనంతపురం జిల్లా నడి బొడ్డున రాజ్యాంగ పితామహుడు భారత రత్న డా ” బి ఆర్ అంబేద్కర్,కి పూలమాల వేసి డా ” కల్లూరి చెంగయ్య,పుట్టినరోజున, అనంతపురం జిల్లా రాష్ట్ర శాశ్విత ఉపాధ్యక్షులుమరియు ఉరుముల కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పూలకుంట రాము వారి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం జిల్లా కమిటీ అందరూ పాల్గొని డాక్టర్ కల్లూరు చెంగయ్య, జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశాము.ఇందులో పాల్గొన్నవారు ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు సాకే శ్రీదేవి,నాగప్ప,ఉరుముల కళాకారుల సీనియర్ నాయకులు మేడాపురం నరసింహులు,అనంతపురం నగర ఉపాధ్యక్షులు బి సురేంద్ర, జిల్లా కమిటీ సభ్యుడు సంగా ఓబులేసు మరియు అరవకూరు పెద్దన్న రాష్ట్ర శాశ్విత ఉపాధ్యక్షులు ఎస్కేయూ ఓబులేసు పాల్గొన్నారు