మా పిల్లల భవిష్యత్తు ఏది? ఎస్సీ హోదా కోసం బుడగజంగాల పోరుబాట!

కడపజిల్లాప్రజావాణిన్యూస్ఏప్రిల్10) కడపమా పిల్లల భవిష్యత్తు ఏది? ఎస్సీ హోదా కోసం బుడగజంగాల పోరుబాట!విద్యార్థుల బలిదానాలు ఇంకెన్నాళ్ళు.ఏప్రిల్ 17న ‘చలో నంద్యాల’ను జయప్రదం చేయండి-బేడ బుడగజంగం సంక్షేమ సంఘం పిలుపు,తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు మరియు రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం ఏప్రిల్ 17న నంద్యాలలో నిర్వహించ తలపెట్టిన చలో నంద్యాల బహిరంగ సభను విజయవంతం చేయాలని బేడ బుడగజంగం సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.శుక్రవారం కడప నగరంలోని 48వ డివిజన్ బుడగజంగం కాలనీలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేసి,ప్రచార...