మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పై అనుచిత వ్యాఖ్యలు మానాలి.. ఖబర్దార్
మా నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు మానాలి.... ఖబర్ధార్ రామగిరి,జులై 25రామగిరి మండలం సుందిల్ల గ్రామ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, స్థాయిని దిగజార్చే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. తమ పార్టీ నాయకుడిపై అనుచితంగా మాట్లాడడం సరికాదని,రాజకీయ హుందాతనాన్ని పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టాలని,వ్యక్తిగత దూషణలు చేయడం సమంజసం కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామానికి రోడ్లు,సాగునీటి వసతులు, రైతు వేదికలు,పుష్కర ఘాట్లు,వైకుంఠధామాలు,కమ్యూనిటీ భవనాలు, తదితర...