మా తండ్రి ఆశయాలే మాకు మార్గదర్శకం – కాకాణి “
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే07) సర్వేపల్లి నియోజకవర్గం,పొదలకూరు మండలం,తోడేరు గ్రామంలో కీ"శే" శ్రీ కాకాణి రమణా రెడ్డి 5వ వర్ధంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి,వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత,మరియు కుటుంబ సభ్యులు,బంధు మిత్రులతో కలిసి కాకాణి రమణా రెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి,నివాళులర్పించారు కాకాణి రమణా రెడ్డి,పై ఉన్న మమకారంతో...