**
అశ్వారావుపేట, ప్రజావాణి న్యూస్ , ఆగష్టు 01:
మాస్టర్ ఈ కే ఆధ్యాత్మిక సేవ సంస్థ కొత్తగూడెం మరియు మందలపల్లి ఆధ్వర్యంలో మాస్టర్ ఈ కే శత జయంతి ఉత్సవాల భాగంగా అశ్వారావుపేట లో గల అమ్మ సేవా సదనం వృద్ధాశ్రమంలో వృద్దులకు ఉచిత హోమియో వైద్య సేవా మరియు పళ్ళు ప్రసాదంము, సరుకులు, మరియు మందులు,నిత్యావసర వస్తువులు, పంచడం జరిగింది. ఈ కార్యక్రమం లో డాక్టర్ శ్రీ రవిచందర్- లత దంపతులు మరియు తులసి రత్నం, మనోజ్,దమ్మపేట,మందలపల్లి శిరిడి సాయి భక్త బృందం భాగస్వాములు అయ్యారు.