మాల మహిళ భూమిని కాజేయాలని చూసిన దుండగుడు
ఎల్లనూరు (ఆగస్టు 03ప్రజావాణి) మండలం చింతకాయ మంద గ్రామానికి చెందిన అనిమెల రమణమ్మ వైఫ్ ఆఫ్ అనిమెల చిన్న మల్లేష్ అనే మహిళ ఈమెకు చెందిన ఒక ఎకరా 6 సెంట్లు భూమి అదే గ్రామానికి చెందిన తలారి మండ్ల నాగరాజు సన్నాఫ్ నాగప్ప అను వ్యక్తికి మూడు సంవత్సరాల లీజు అగ్రిమెంట్ భూమిని రూ 3.50.000/ లు కు వ్రాయించారు. కానీ అనిమెల రమణమ్మకు చదువు రాదని ఆమెతో ఈ అగ్రిమెంట్ ఎవరూ చదవకూడదు నేను చెప్పినట్లు వింటే అగ్రిమెంట్ చేసుకుంటాను అని...