మాల కమ్యూనిటీకి సంబంధించిన భూమి కబ్జా యత్నం
మాల కమ్యూనిటీకి సంబంధించిన భూమి కబ్జా యత్నం రామగిరి,జులై 30 రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో కమ్యూనిటీ కి చెందిన భూమిని కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో పట్టా పొంది మా పూర్వీకుల నుండి సంక్రమించిన మా భూమిని అక్రమ కబ్జా చేయాలని చూస్తున్నారని, ఆ భూమి తమదని అన్నారు.మాల కమ్యూనిటీ కులస్తులు మాట్లాడుతూ...మాలల భూమి తనదంటూ అనేక అడ్డంకులు సృష్టిస్తున్న కొందరికి రెవెన్యూ అధికారుల సమక్షంలో సర్వే చేయించుకొని హద్దులు ఏర్పాటు చేసుకోవాలని మాకు ఎటువంటి అభ్యంతరం లేదని డిమాండ్ చేయడం జరిగింది.మా...