మాలేపాటి సునీల్ కుమార్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది
ప్రజావాణిన్యూస్(మార్చి21)బద్వేలు టౌన్‌కు చెందిన మాలేపాటి సునీల్ కుమార్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గారు హాజరై, గృహప్రవేశ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సునీల్ కుమార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో సౌహార్దంగా ముచ్చటించి, వారి భవిష్యత్తు సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులు దేవసాని ఆదిత్య రెడ్డి గారిని...