మార్చి 28 తేదీన జాతీయ లోక్ అదాలత్..

  మార్చి 28 తేదీన జాతీయ లోక్ అదాలత్ సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ  పెరుమాళ్, ఐపిఎస్ సిద్దిపేట,మార్చి24,ప్రజావాణి సిద్దిపేట మార్చి 28 తేదీన జాతీయ లోక్ అదాలత్ జరగనున్నది. చిన్న చిన్న కంపౌండబల్ కేసులలో కోర్ట్ చుట్టూ తిరుగుతున్న ప్రజలకి ఇదొక మంచి అవకాశం. రాజీ పడ దగిన కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, రోడ్డు ప్రమాదాల కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్  టౌన్ న్యూసెన్స్ కేసులు, చెక్ బౌన్స్ కేసులో ...