మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి వేధింపుల నుండి కాపాడండి
మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి వేధింపుల నుండి కాపాడండి - బాధితులు ఈగ కార్తీకరెడ్డి, జనార్ధనరెడ్డి - కడీలు విరగొట్టి కబ్జాకు యత్నం- 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు- తాము 2022లో కొన్నామని బాధితుల క్లారిటీషాబాద్// జులై 02(ప్రజావాణి) హైదరాబాద్ కు చెందిన కొందరు వ్యక్తులు షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లిలో కొన్న భూమిని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి కబ్జాకు యత్నించాడాని. కడీలు విరగొట్టి మరీ ఆక్రమించుకునే...