మార్కాపురం జిల్లా ప్రధమ మహాసభలను విజయవంతం చేయండి..దళిత హక్కుల పోరాట సమితి
మార్కాపురం జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) మార్కాపురం దళిత హక్కుల పోరాట సమితి ప్రధమ మహాసభలను విజయవంతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి మార్కాపురం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూర్ణ కంటి తిరుమలయ్య, పందిటి మోహన్ కోరారు.శనివారం మార్కాపురంలోని పూల సుబ్బయ్య భవన్ నందు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభల కరపత్రాలను సిపిఐ సీనియర్ నాయకులు అందె నాసరయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల దీనగాధ వర్ణాదితమని అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కేవలం ఓటు బ్యాంకు...