మానవ హక్కులసంఘంఆధ్వర్యం లోబాలస్వామికి ఘన సన్మానం

కడప జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) పోరుమామిళ్ల-డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ పురష్కారాన్ని అందుకున్న ఉత్తమ సీనియర్ జర్నలిస్టు బాలస్వామి ని మానవ హక్కుల సంఘం కడప జిల్లా చీప్ గంగన్న,సెక్రెటరీబెల్లం కొండ పణిరావు,సిబ్బంది చేతుల మీదుగా ఘన సన్మానం చేశారు. ఈసందర్భంగా వారుమాట్లాడుతూ శ్రీ అవధూత కాశినా యన మండలం అమగంపల్లె గ్రామానికి చెందిన గుడిమె బాలస్వామి అనేక దిన పత్రికలలో,ఎలక్ట్రానిక్ మీడియా రంగం లో సుదీర్ఘ కాలంగా 30 సంవత్సరాలు పాటుఅణగారిన,బడుగుబలహీనవర్గాల పేదల పక్షాన నిరంతరం తన కలం తో పోరాటం సాగించి...