కడప జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) పోరుమామిళ్ల-డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ పురష్కారాన్ని అందుకున్న ఉత్తమ సీనియర్ జర్నలిస్టు బాలస్వామి ని మానవ హక్కుల సంఘం కడప జిల్లా చీప్ గంగన్న,సెక్రెటరీబెల్లం కొండ పణిరావు,సిబ్బంది చేతుల మీదుగా ఘన సన్మానం చేశారు. ఈసందర్భంగా వారుమాట్లాడుతూ శ్రీ అవధూత కాశినా యన మండలం అమగంపల్లె గ్రామానికి చెందిన గుడిమె బాలస్వామి అనేక దిన పత్రికలలో,ఎలక్ట్రానిక్ మీడియా రంగం లో సుదీర్ఘ కాలంగా 30 సంవత్సరాలు పాటుఅణగారిన,బడుగుబలహీనవర్గాల పేదల పక్షాన నిరంతరం తన కలం తో పోరాటం సాగించి న్యాయం చేస్తున్నార న్నారు.ప్రజాసమస్యలు ఉన్నాయంటే కొండెలైన,గుట్టలైన కాలినడకైనా వెళ్లి వాటిని వెలికి తీసి అధికారులలో కదలి కలు తెచ్చి వారికి వెన్నుదండుగా నిలిచే గొప్పవ్యక్తి అన్నారు.అర్ధరాత్రి గాని ఏ సంఘట అయిన తెలిసిన మరుక్షణమే అక్కడ ఉండి లోతుగా పరిశోధన చేసి నిజాలు వెలికి తీసి బాధితులకు అండగా నిలుస్తారన్నారు.ఈక్రమంలో ఎన్ని అడ్డం కులు వచ్చినా,ఒత్తిడిలు వచ్చినా,బెది రింపులు వచ్చినా బెదరకుండాతనకలా నికి పనిపెట్టి న్యాయం చేసేవరకు నిద్రపో యేవాడుకాదన్నారు.ముఖ్యంగాఎరికల,యానాదుల స్టిగతుళ్ళుపై ఎన్నో మాన వీయ కథనాలు రాసి అధికారులలో స్పందన కలిగించినవ్యక్తి బాలస్వామి. ఎన్నోకథనాలనురాసి,వాటినిఅధికారుల ద్వారా కదలికలు తెచ్చిపరిష్కారంచూపడమే కాకుండా,ప్రజాసమస్యలపైకళంతో నిరంతరం పోరాటంచేస్తూ,మరొకప్రక్కఎరుకల,యానాదుల కుటుంబాలకు అండగానిలిచి ఎన్నోసేవలుఅందిస్తూ,అభాగ్యులకు నేనున్నానంటూ ఒక భరోసా ఇస్తూ తన ప్రేండ్స్ ప్రేరణతోపేదలకు అభాగ్యులకు నిత్యావసర వస్తువులు అందించడమే కాకుండా,తన స్నేహితులతో కలిసి రక్త దానం చేయిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచిన సీనియర్ జర్నలిస్ట్ గుడిమే బాలస్వామిచేస్తున్న సేవలను గుర్తించి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోటామండ లం విద్యానగర్ లోని ఎం.వి.ఫౌండేషన్ సేవా సంస్థ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారం -2026 లో భాగం గా జాతీయ ఉత్తమసీనియర్ జర్నలిస్టు పురస్కారంఅవార్డ్ నుఎం.వి. లీల మోహన కృష్ణ,సినీనటి,యాంకర్, జర్నలిస్టు జ్యోతి, సినీ ఆర్టిస్టు మోహన్, కొరియోగ్రా ఫర్ టిట్లు భాయి చేతుల మీదుగాప్రధానాత్సోవంచేశారు.అందుకు మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం మన ధర్మన్నారు.ఈకార్య క్రమంలో కవలకుంట్ల పూజిత.జిశ్రీనివాస్. ఎల్లయ్య.ఎం రామచంద్రుడు.రాజశేఖర్ బాస సంస్థ అధినేత ఓ.యోహాను తదితరులు పాల్గొన్నారు