మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఘన సన్మానం

మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఘన సన్మానం బెజ్జంకి, ఏప్రిల్ 10(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి రెవెన్యూ శివారులో గల గూడెం గ్రామపంచాయతీ పరిధిలో 63 ఎకరాల 18 గుంటల భూమి సమస్య పరిష్కారంలో భాగంగా ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన కృషిని గుర్తిస్తూ ఆయనను ఘనంగాసన్మానించారు.ఆర్టీఐ ప్రచార కమిటీ ఫౌండర్ మరియు చైర్మన్ రాచూరి మల్లికార్జున్, ఎక్స్ పీ ఏసి ఎస్ చైర్మన్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ అలువాల కోటి ఆధ్వర్యంలోనియోజకవర్గంలోని ప్రజాభవన్‌లో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.గూడెం...