మాధాపురంలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు<br>
మాధాపురంలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు*మన ప్రజావాణి మధిర ఆర్ సి జూలై 8*ముదిగొండ మండలం మాధాపురం గ్రామంలోనమస్తే అక్కా, నమస్తే చెల్లి..." అంటూ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి *డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి* జయంతిని మాధాపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ *సర్పంచ్ ఉప్పునూరి నాగమణి వెంకటరెడ్డి* ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా *ఉప్పునూరి వెంకటరెడ్డి* మాట్లాడుతూ... రైతు పక్షపాతిగా...