మాధవపట్నం గ్రామంలో వెలిసిన టువంటిగ్రామ దేవత శ్రీ శ్రీ ముసలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు
కాకినాడ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16)పెద్దాపురం నియోజకవర్గ సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో వెలిసిన టువంటిగ్రామ దేవత శ్రీ శ్రీ ముసలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి మాధవపట్నం మరియు చుట్టుపక్కల గ్రామాలు మరియు ప్రాంతాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రతి సంవత్సరం గ్రామ ఆశ్చర్య ప్రకారము జరుగుతున్నటువంటి ఈ యొక్క మహోత్సవములో అద్భుతల కార్యాలు జరుగుతాయని గ్రామ పెద్దలు అమ్మవారి జాతరను ప్రజల మధ్య సంతోషంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమానికి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకీ...