prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 3:42 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మాధవపట్నం గ్రామంలో వెలిసిన టువంటిగ్రామ దేవత శ్రీ శ్రీ ముసలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు

కాకినాడ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16)పెద్దాపురం నియోజకవర్గ సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో వెలిసిన టువంటిగ్రామ దేవత శ్రీ శ్రీ ముసలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి మాధవపట్నం మరియు చుట్టుపక్కల గ్రామాలు మరియు ప్రాంతాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రతి సంవత్సరం గ్రామ ఆశ్చర్య ప్రకారము జరుగుతున్నటువంటి ఈ యొక్క మహోత్సవములో అద్భుతల కార్యాలు జరుగుతాయని గ్రామ పెద్దలు అమ్మవారి జాతరను ప్రజల మధ్య సంతోషంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమానికి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకీ వెంకటేష్ బాబు మాజీ సర్పంచ్ పిల్లి కృష్ణ ప్రసాద్ మాధవపట్నం గ్రామ మాజీ ప్రెసిడెంట్ మేడిశెట్టి సుగుణమ్మ పలువురు రాజకీయ నాయకులు ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని కార్యక్రమాన్ని ముందుకు సాగించారు ఈ రికార్డ్ డాన్సులు శక్తి వేషాలు విద్యుత్ కాంతులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు మరియు ఈ యొక్క ముసలమ్మ జాతర మహోత్సవం మూడు రోజులు గ్రామంలో పండగ వాతావరణం అల్లుకుంటుంది అదే కాకుండా పది రోజులు ముందే అమ్మవారి ఆలయాన్ని సుబ్బరాల చేసి పలు ఆచార్యుల ప్రకారం అమ్మవారిని గరగలతో ఆహ్వానించి పలు కార్యక్రమాలు చేపడతారు ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల నాలుమూల ప్రాంతాల వారు వచ్చి ఈ యొక్క జాతర మహోత్సవాల వీక్షించి సంతోష వ్యక్తం చేస్తారు