మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మేరుగా నాగార్జున, పుట్టినరోజు వేడుకలు
అమరావతి జూన్ 15 ప్రజావాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం మరియు ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మేరుగా నాగార్జున పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి అన్నార్తులకు ఆహారం వితరణగా అందించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కిరణ్ రాజ్ బందెల మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి అనేక ఉద్యమాలు పోరాటాలు...