మాజీ సర్పంచ్ ఏర్పుల కృష్ణ సతీమణి మృతికి బీఆర్ఎస్ నేతల సంతాపం

మాజీ సర్పంచ్ ఏర్పుల కృష్ణ సతీమణి మృతికి బీఆర్ఎస్ నేతల సంతాపం పటాన్‌చెరు,జూలై 7(ప్రజావాణి): కృష్ణారెడ్డిపేట గ్రామ మాజీ సర్పంచ్ ఏర్పుల కృష్ణ గారి సతీమణి శ్రీమతి ఏర్పుల విజయలక్ష్మి గారి మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. విజయలక్ష్మి గారు పరమపదించిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి కలిసి వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు....