మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు
మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులునడికూడ, జూలై 1 (ప్రజావాణి):నడికూడ గ్రామ మాజీ సర్పంచ్, తెలంగాణ ఉద్యమకారుడు ఊర రవీందర్ రావు సతీమణి ఊర నిర్మల దశదినకర్మ కార్యక్రమం బుధవారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు హాజరై నిర్మల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం శోకసంద్రంలో ఉన్న ఊర రవీందర్ రావు మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు...