మాజీ మంత్రి అప్పలరాజును విచారించిన కాశీబుగ్గ పోలీసులు
మాజీ మంత్రి అప్పలరాజు ను విచారించిన కాశీబుగ్గ పోలీసులు ..మీడియా పై ఆంక్షలు. విధించిన పోలీస్?తాహసిల్దార్ ,ఆర్టీవో ఆఫీస్లకు వెళ్లకుండా నియంత్రంచిన పోలీస్...ఇబ్బంది పడ్డ ప్రజలు పలాస, ప్రజావాణి ప్రతినిధి మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు ను పోలీసు బందోబస్తు నడుమ విచారణకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు . దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి పలాస లో గత నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ను ఒక రోజు పాటు...