మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడ
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడ చెన్నారావుపేట జూలై 26 ప్రజావాణి బిఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె పోటుతో ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఎప్పటికప్పుడు వివరాలు ఆరా తీశారు. సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ వైద్యం అందేలా స్వయంగా వెంట ఉండి పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్...