prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 8:30 am Digital Edition : NAVEEN NADIKUDA

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన దాస్యం వినయ్ భాస్కర్

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన దాస్యం వినయ్ భాస్కర్

 

 

ప్రజావాణి, ఆగస్ట్ 05, హన్మకొండ,

నర్సంపేట నియోజకవర్గం, నల్లబెల్లి మండలంలోని దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నివాసాన్ని బిఆర్ఎస్ నాయకులు, మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు సందర్శించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

  1. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలియజేశారు. సుదర్శన్ రెడ్డి గారు నియోజకవర్గ ప్రజలకు, పార్టీకి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.