మాజీ ఎంపీ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డిని వివాహానికి ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకుడు బుల్లెట్ రవి

మాజీ ఎంపీ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డిని వివాహానికి ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకుడు బుల్లెట్ రవిపెనుమూరు ( ప్రజావాణి ప్రతినిధి) జూలై 29వైస్సార్ కడప జిల్లా వేంపల్లిలో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ మీడియా చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి గారిని ఆయన స్వగృహంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుల్లెట్ రవి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా బుల్లెట్ రవి తన కుమార్తె M. జ్ఞానేశ్వరి వివాహమహోత్సవ ఆహ్వాన పత్రికను డాక్టర్ తులసి...