మాచవరం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగింది
ప్రజావాణి న్యూస్: (మార్చి 08) విజయవాడ మాచవరం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిధి గా విచ్చేసిన ఎస్. ఆర్. ఆర్. మరియు సి.వి.ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి డాక్టర్. కె. భాగ్యలక్ష్మి మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీ యొక్క గొప్పతనాన్ని వారు త్యాగ సేవ నేర్పిని కొనియాడుతూ సందేహం ఇచ్చారు సమాజం మరియి కుటుంబం లో ఉమెన్ పాత్ర గురించి మాట్లాడి నారు. అలాగే...