మాకు జనసేనతో గొడవలు లేవు వైసీపీకి ఎన్ని పోటు పొడిచిన వచ్చిన వారితోనే మాకు గొడవలు,,వర్మ

                    ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22)  కాకినాడ జిల్లా పిఠాపురం                                     నియోజకవర్గంలో పిఠాపురం పట్టణంలో మాజీ వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ వైసీపీకి వెన్నుపోటు పొడిచిన పెండెం దొరబాబు జనసేనలోకి వచ్చారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు.గత...