మహిళా సాధికారత జగనన్నతోనే సాధ్యం – పూజిత”
నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16) నెల్లూరు వైయస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు:మహిళా బిల్లుకు వైయస్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు- మహిళలను సాధికారత వైపు నడిపించిన నాయకుడు వైయస్ జగన్- మహిళా రిజర్వేషన్‌పై మాట్లాడే అర్హత జగన్ తర్వాతే ఇతరులకు ఉంటుంది- మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక నాయకుడు జగన్- వైయస్ఆర్‌సీపీ నిజమైన మహిళా పక్షపాత పార్టీ అని స్పష్టం- కేబినెట్‌లో కీలక శాఖలు మహిళలకు ఇచ్చిన ప్రభుత్వం జగన్‌దే ముస్లిం మహిళకు శాసన మండలి...