prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 3:36 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మహిళా సాధికారత జగనన్నతోనే సాధ్యం – పూజిత”

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16) నెల్లూరు వైయ‌స్సార్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు:మహిళా బిల్లుకు వైయ‌స్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు- మహిళలను సాధికారత వైపు నడిపించిన నాయకుడు వైయస్ జగన్- మహిళా రిజర్వేషన్‌పై మాట్లాడే అర్హత జగన్ తర్వాతే ఇతరులకు ఉంటుంది- మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక నాయకుడు జగన్- వైయ‌స్ఆర్‌సీపీ నిజమైన మహిళా పక్షపాత పార్టీ అని స్పష్టం- కేబినెట్‌లో కీలక శాఖలు మహిళలకు ఇచ్చిన ప్రభుత్వం జగన్‌దే ముస్లిం మహిళకు శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ పదవి..ఇది చారిత్రాత్మక నిర్ణయం- చీఫ్ సెక్రటరీ, ఎలక్షన్ కమిషనర్‌గా మహిళలను నియమించిన సీఎం జగన్- స్థానిక సంస్థలు, ఉద్యోగాల్లో మహిళలకు పెద్ద‌పీట‌- మహిళల హక్కులు, గౌరవం కోసం పనిచేసిన నాయకుడు జగన్ అని ప్రశంస- మహిళా సాధికారత చరిత్రలో జగన్ పేరు చిరస్థాయిగా నిలుస్తుంది- ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ జగన్‌కు రుణపడి ఉంటారని కాకాణి పూజిత వ్యాఖ్య