మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట

హుస్నాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ కంది తిరుపతిరెడ్డి మన ప్రజావాణి ప్రతినిధి(చిగురుమామిడి):రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక”లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తోందని హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌ కంది తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కరీంనగర్‌ (రూరల్‌) ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం చిగురుమామిడి మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభమైన “మహిళా వారోత్సవాల” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్‌ పరిధిలో నూతనంగా...