మహిళల హక్కులు – చిన్నారుల భద్రత, పోక్సో చట్టం, సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన.జిల్లా ఎస్పీ

తిరుపతి జిల్లా (న్యూస్ మే 26 ప్రజావాణి) పోలీస్ శాఖ- పిల్లలతో ముఖాముఖి నిర్వహించి సందేహాలకు సమాధానాలు ఇచ్చిన జిల్లా ఎస్పీ-శక్తి టీమ్స్,టోల్ ఫ్రీ నంబర్లు,భద్రతా యాప్‌లపై అవగాహన.శక్తి టీమ్స్ ద్వారా వేలాది మహిళలకు భద్రతా యాప్‌లు,టోల్ ఫ్రీ సేవలపై సమాచారం.పోక్సో, ఈవ్‌టీజింగ్,సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం.చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై రౌడీషీట్లు నమోదు-మహిళల భద్రతే తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం.తిరుపతి జిల్లా  తిరుపతి తుడా కచ్చపి ఆడిటోరియంలో మహిళలు మరియు చిన్నారుల భద్రత సాధికారత,చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో...