మహిళల రక్షణకు తిరుగులేని అస్త్రం శక్తి యాప్ – తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్

అన్నమయ్య జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) రాజంపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయం.అన్ని రంగాలలో దూసుకుపోతున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం"శక్తి యాప్ "ద్వారా తిరుగులేని భద్రత కల్పిస్తుందని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు.పేర్కొన్నారు.గురువారం నాడు రాజంపేట పట్టణం, స్థానిక వజ్రం కళ్యాణమండపం నందు పోలీస్ శాఖ ఆహ్వానం మేరకు"శక్తి యాప్"మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట బయట మహిళలకు శక్తి యాప్ ఎంతో భద్రతనిస్తుందని జగన్ మోహన్ రాజు...